భారతదేశం, ఫిబ్రవరి 5 -- బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ మెుదటి సినిమా నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాడు. మెుదటి సినిమా విడుదలకు ముందు స్టేజీపై అతడు చేసిన పనులకు యాటిట్యూడ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. చంద్రహాస్‌కు సంబంధించిన వీడియోలు అప్పట్లో మీమ్ పేజీలు తెగ వాడేసుకున్నాయి. అయినప్పటికీ అతడు ఎక్కడా తగ్గలేదు. నేను ఇంతే అన్నట్టుగా చెప్పేశాడు.

అయితే తాజాగా చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాడిన పాట గుంజి గుంజి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తోంది. రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మెుత్తం ఈ విషయం గురించే ఎక్కువగా టాపిక్. పెద్ద పెద్ద వ్యక్తులు సైతం చంద్రహాస్ పాడిన పాటపై మండిపడుతున్నారు. అదేంపాట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

దీనిపై నటుడు చంద్ర...