Hyderabad, జూన్ 25 -- హోంబలే ఫిల్మ్స్ తెలుసు కదా. కేజీఎఫ్, సలార్, కాంతారలాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిన నిర్మాణ సంస్థ. ఇప్పుడీ హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో రాబోయే 12 ఏళ్లలో 7 భారీ బడ్జెట్ యానిమేటెడ్ సినిమాలను రూపొందించబోతోంది. అందులో ప్రభాస్ కూడా భాగం కానున్నాడన్న వార్తలు వస్తున్నాయి.
హోంబలే ఫిల్స్మ్ 2014లో మొదలైంది. కానీ వాళ్లు 2018లో నిర్మించిన కేజీఎఫ్ మూవీతో వాళ్ల లెవెల్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కేజీఎఫ్ 2, సలార్, కాంతారలతో ఇక వెనుదిరిగి చూడలేని స్థాయికి చేరింది. ఇప్పుడీ హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 2025 నుంచి 2037 వరకు 12 ఏళ్లలో ఏడు యానిమేషన్ సినిమాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఆ సినిమా టైటిల్స్ ను కూడా బుధవారం (జూన్ 25) ఓ వీడియో ద్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.