భారతదేశం, ఫిబ్రవరి 3 -- కింగ్ ఆఫ్ పాప్, లెజండరీ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. 'మైఖేల్' టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన బయోపిక్ ఇది. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ బయోపిక్ లో మైఖేల్ జాక్సన్ గా అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు.
తన డ్యాన్స్, సాంగ్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ స్టార్, దివంగత మైఖేల్ జాన్సన్ బయోపిక్ అంటే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆయన జీవితంలో బయటకు తెలియని చీకటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మైఖేల్ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. దీంతో మైఖేల్ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు ఆంటోయిన్ ఫుక్వా డైరెక్టర్.
మైఖేల్ బయోపిక్ సినిమాలో మైఖేల్ జాక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.