భారతదేశం, ఫిబ్రవరి 6 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 6 ఎపిసోడ్ లో.. నేను సుమిత్ర కూతురు కాదనే మీరంతా కలిసి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు కదా నాన్న అని దాసుతో జ్యోత్స్న మాట్లాడుతుంది. అంతా అయిపోయింది. మళ్లీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బ్లడ్ శాంపిల్స్ ఇప్పించారు. రిజల్ట్ కూడా సేమ్. నువ్వయితే హ్యాపీ కదా అని జ్యోత్స్న అంటుంది.
దీపను ఆ ఇంటి వారసురాలిగా చూసేంతవరకూ నాకు హ్యాపీగా ఉండదని జ్యోత్స్నతో దాసు అంటాడు. లోకంలో ప్రతి ఆడపిల్లకు ఎంతో మంచి తండ్రి ఉన్నప్పుడు నీలాంటి మూర్ఖుడైన తండ్రి నాకు ఉండటం ఏంటీ? అని జ్యో ఆవేశపడుతుంది. దీపను కూతురుగా పొందిన అన్నయ్య అదృష్టవంతుడు. దీపను పెంచిన కుబేర్ అదృష్టవంతుడు. అలాంటి అదృష్టం నాకెందుకు కలగలేదని అనుకుంటున్నానని దాసు చెప్తాడు.
కోటి మందిలో ఒకరికి ఉండే జాతకం నాది. అందుకే పనిమనిషి కూతురిగా పుట్టినా యజమాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.