భారతదేశం, ఫిబ్రవరి 4 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 4 ఎపిసోడ్ లో.. అందరం కలిసి నీ బిడ్డతో ఆడుకుంటూ కాలం గడిపేస్తాం. దేవుడు వరమిచ్చాడు, అది జరిగిపోతుందని కార్తీక్ తో దశరథ అంటాడు. ఈ రోజు కాస్త తొందరగా ఇంటికి వెళ్తామని పర్మిషన్ అడుగుతాడు కార్తీక్. అగ్రిమెంట్ నీకు, జ్యోత్స్నకు మధ్య కానీ మన మధ్య కాదు. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చు అని దశరథ చెప్తాడు.
మేం బాధపడతామని వీడు అబద్దం చెప్తాడు. దీప నువ్వు వీడిలా ఉండకు. నీకేదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకమ్మా. బిడ్డ జాగ్రత్తమ్మా అని దశరథ వెళ్లిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ కార్తీక్ కుప్పకూలిపోతాడు. దీప కూడా ఏడుస్తుంది.
మరోవైపు విడాకులు కావాలన్న స్వప్నను ఎలా కన్వీన్స్ చేయాలోనని కాంచన ఆలోచిస్తుంది. మామయ్య మీరే స్వప్నను కన్వీన్స్ చేయగలరని కాశీ అడుగుతాడు. అద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.