భారతదేశం, జూన్ 29 -- మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలో ఈ మైథలాజికల్ మూవీ విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయి. ఈ మూవీలో విష్ణు నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ తరుణంలో తన తదుపరి చిత్రానికి విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
డెవోషనల్ మూవీ కన్నప్ప తర్వాత మంచు విష్ణు ఏ చిత్రం చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తదుపరి సినిమా చేయనున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయనతో నెక్ట్స్ చిత్రం చేసేందుకు విష్ణు గ్రీన్‍సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. విష్ణు - ప్రభుదేవా కాంబోలో ఈ చిత్రం కమర్షియల్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.