భారతదేశం, జూలై 1 -- ఓటీటీల్లోకి వచ్చేందుకు ఈ వారం (జూలై తొలివారం) కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు క్యూ కట్టాయి. స్ట్రీమింగ్‍కు సిద్ధమయ్యాయి. వీటిలో నాలుగు రిలీజ్‍లపై ఎక్కువ ఇంట్రెస్ట్ నెలకొంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్, సుహాస్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఈ వారమే డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఓ తెలుగు వెబ్ సిరీస్, ఓ తమిళ చిత్రం కూడా వచ్చేస్తున్నాయి. ప్రియమణి నటించిన సిరీస్ కూడా అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లోకి ముఖ్యమైన నాలుగు రిలీజ్‍లు ఇవే.
తెలుగు రూరల్ కామెడీ డ్రామా మూవీ 'ఉప్పు కప్పురంబు' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో జూలై 4వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అడుగుపెట్టనుంది. హీరోయిన్ కీర్తి సురేశ్, యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాపై మంచి క్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.