Hyderabad, ఏప్రిల్ 28 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన సోనీలివ్ ఈ మధ్యే ప్రేక్షకులకు ఓ బంపర్ ఇచ్చింది. ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు తన ప్లాట్‌ఫామ్ ఉన్న 8 మలయాళం సినిమాలను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది. అయితే ఈ సినిమాల్లో 2 థ్రిల్లర్ మూవీస్ ఆకట్టుకునే కథ, కథనాలతో ఉన్నాయి. అవేంటో చూడండి.

సోనీలివ్ ఓటీటీలో ఫ్రీగా అవుతున్న మలయాళ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి ఈషో(Eesho). ఈ సినిమా 2022లో రిలీజైంది. ఆ తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రముఖ నటుడు జయసూర్య నటించిన సినిమా ఇది. అతనితోపాటు జాఫర్ ఇడుక్కి, నమితా ప్రమోద్, జానీ ఆంటోనీ, అక్షర కిశోర్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను సోనీలివ్ ఓటీటీ మే 25 వరకు ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుంది.

ఈషో ఓ డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తకు సంబంధించిన కేసులో ఓ ఏటీఎం గార్డు సాక్షి ఉంటాడు. అతన్ని ...