భారతదేశం, అక్టోబర్ 27 -- ఇండియన్ మైథలాజీ అంశాలపై ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది. భారతదేశంలోని ఇతిహాసాలు, పురాణాలు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా, ఆచరించే విధంగా ఉంటాయి. అలాంటి అంశాలపై ఎన్ని సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు తెరకెక్కించిన ఎల్లప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి.

ఇక ఇటీవల కాలంలో మైథలాజికల్ అంశాలపై సినిమాలు, వెబ్ సిరీసులు చాలా ఎక్కువగా రూపొందుతున్నాయి. అలాగే, అందరికి ఓటీటీలు సులభంగా అందుబాటులో ఉండటంతో మరింత ఎక్కువగా సినిమాలు, సిరీస్‌లు రూపుదిద్దుకుంటున్నాయి.

ఇక తాజాగా భారతదేశ ఇతిహాసాలపై తెరకెక్కిన న్యూ మైథలాజికల్ హిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్. రామాయణం, భాగవతం, మహాభారతం హిందూ ప్రజలకు ఎంతో ప్రసిద్ధ గ్రంథాలు. వీటిపై రూపొందే సినిమాలు, సిరీస్‌లు, టీవీ సీరియల్స్ ఎప్పుడు మంచి ఆదరణ పొందుతుంటాయి.

ఇప్పుడు మనం ఏఐ యుగంలో బతుకు...