భారతదేశం, డిసెంబర్ 21 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ నుంచి కామెడీ వరకు అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18

10డ్యాన్స్ (జపనీస్ బాయ్స్ లవ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18

ప్రేమంటే (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- డిసెంబర్ 19

రాత్ అఖేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 19

ది గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19

బ్రేక్‌డౌన్ 1975 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబర్ 19

ఏ టైమ్ ఫర్ బ్రేవరీ (ఇంగ్లీష్ క్రైమ్ కామడీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

సంతాన ప్రాప్తిరస్...