భారతదేశం, జూలై 9 -- బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, సన్నీ సింగ్, మౌనీరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన 'ది భూత్ని' సినిమా మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ బాలీవుడ్ హారర్ కామెడీ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ ది భూత్ని సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ డేట్ వివరాలు బయటికి వచ్చాయి.
ది భూత్ని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ వద్ద ఉన్నాయి. జూలై 18వ తేదీన ఈ చిత్రాన్ని జీ5 స్ట్రీమింగ్‍కు తీసుకురానుందని సమాచారం బయటికి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది.
ది భూత్ని సినిమా థియేటర్లలో రిలీజైన సుమారు 11 వారాలకు జీ5 ఓటీటీలోకి రానుంది. 8 వారాల తర్వాత తీసుకొద్దామ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.