Hyderabad, జూన్ 21 -- కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి లీగల్ డ్రామాలు రావడం చాలా అరుదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 18న యుద్ధకాండ ఛాప్టర్ 2 పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ సినిమాను నిర్మించి, లీడ్ రోల్లో నటించాడు అజయ్ రావు. కేజీఎఫ్ స్టార్ అర్చన జోయిస్, ప్రకాశ్ బెలవాడి కీలకమైన పాత్రల్లో కనిపించారు. ప్రైమ్ వీడియోలోకి తెలుగులోనూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
కన్నడ భాషలో ఓ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ యుద్ధకాండ ఛాప్టర్ 2 సినిమా తెరకెక్కింది. పవన్ భట్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కోర్టు ముందే ఓ ఎమ్మెల్యే తమ్ముడిని హత్య చేసే ఓ యువతి, ఆమెను కాపాడటానికి ఓ యువ లాయర్ చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది.
సినిమా మొదట్లోనే ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నివేదిత (అర్చన్ జోయిస్) అనే యువతి కోర్టు ముందే అందరూ చూస్తుండగానే ఓ పోలీస్ పిస్తోలుతో కాల్చి చంపు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.