భారతదేశం, మే 13 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో బిజీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను పవన్ కల్యాణ్ చేపట్టడంతో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కింది. పెండింగ్ షూటింగ్ తాజాగా మొదలైంది. పవన్ కల్యాణ్ లేని కొన్ని సీన్ల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. పవన్ కూడా త్వరలోనే జాయిన్ అవుతారు. ఈ తరుణంలో ఓజీ సినిమా గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది.

ఓజీ మూవీ సినిమాటోగ్రాఫర్ మారారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ముందుగా రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. అయితే, ఇప్పుడు ఆయన తప్పుకున్నారని సమాచారం. ఆయన స్థానంలో సినిమాటోగ్రాఫర్‌గా మనోజ్ పరమహంస ఓజీ యూనిట్‍లోకి వచ్చేశారు.

శివ కార్తికేయన్...