భారతదేశం, మే 5 -- ఈటీవీ విన్ ఓటీటీ ప్లామ్‍ఫామ్ జోరుగా ప్రతీ నెల కొత్త సినిమాలు తీసుకొస్తూనే ఉంది. ఇటీవల మరింత దూకుడు పెంచింది. సాధారణ చిత్రాలతో పాటు కథాసుధ కాన్సెప్ట్ కింద షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకొస్తోంది. ఇలా ఈ మే నెలలో ఆ ఓటీటీలో ఏకంగా 8 తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. ఇందులో మూడు ఇప్పటికే అడుగుపెట్టేశాయి. మరో ఐదు రానున్నాయి. ఈటీవీ విన్‍లో ఈ నెల ఆ 8 చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
ముత్తయ్య చిత్రం మే 1వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. బలగం సుధాకర్ రెడ్డి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈ విలేజ్ డ్రామా మూవీ ఈటీవీ విన్‍లోకి వచ్చింది.
కథాసుధలో భాగంగా 'పెంకుటిల్లు' పేరుతో ఓ షార్ట్ మూవీ ఈటీవీ విన్‍లో మే 4న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నరేశ్, నంద కిశోర్, మణిచందన ఈ చిత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.