భారతదేశం, ఏప్రిల్ 30 -- కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) ఐఎస్సీ, ఐసీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30 బుధవారం విడుదల చేసింది. ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

విద్యార్థులు ఐసీఎస్ఈ, ఐఎస్సీ 2025 ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.cisce.org సందర్శించడం ద్వారా చూడవచ్చు.

డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

విద్యార్థులు యూఐడీ- ఇండెక్స్ నంబర్ వంటి అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి ఐసీఎస్ఈ, ఐఎస్సీ ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ నుంచి స్కోర్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఐఎస్సీఈ 10, 12వ తరగతి ఫలితాలను డిజిలాకర్ పోర్టల్లో తెలుసుకోవచ్చు.

ఐసీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 18న ప్రారంభమై మార్చ్​ 27, 2025న ముగిశాయి. 12వ తరగతి పరీక్షలు...