భారతదేశం, మే 14 -- బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి బిగ్​ అప్డేట్​! ఐడీబీఐ రిక్రూట్​మెంట్​ 2025లో భాగంగా జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్​ (జేఏఎం) పోస్టులకు అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంకు అధికారిక వెబ్​సైట్​ (idbibank.in) లో అప్లికేషన్​ని దాఖలు చేయవచ్చు. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో మొత్తం 676 జేఏఎం పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది. ముఖ్యమైన తేదీలు, వేతనంతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐడీబీఐ రిక్రూట్​మెంట్ 2025​లో ఎంపికైన వారిని జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్ ​(గ్రేడ్​ ఓ) గా అపాయింట్​ చేస్తారు. ఇనీషియల్​ వార్షిక సీటీసీ రూ. 6.14లక్షలు- రూ. 6.50లక్షల (క్లాస్​ ఏ నగరాలకు) మధ్యలో ఉంటుంది. పర్ఫార్మెన్స్​ ఆధారంగా సాలరీ ఇంక్రిమెంట్​ ఉంటుంది.

అర్హతతో పాటు ఇతర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్​ని...