భారతదేశం, జూన్ 28 -- తక్షణ నగదు అవసరాల కోసం పర్సనల్ లోన్స్ ఒక ఈజీ పరిష్కారంగా మారాయి. ఎటువంటి హామీ (కొలేటరల్) లేకుండా సులభంగా నిధులను పొందడానికి ఇవి అవకాశం కల్పిస్తాయి. అనేక రుణదాతలు ఇప్పుడు మరింత సరళమైన కాలపరిమితులు (టెన్యూర్‌లు), వేగవంతమైన పంపిణీలను అందిస్తున్న నేపథ్యంలో.. పర్సనల్​ లోన్​ పొందడం ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇక్కడే మనం ఒక విషయం అర్థంం చేసుకోవాలి. వ్యక్తిగత రుణం అనేది రిస్కీ. ఆ రిస్క్​ తీసుకోవడానికి సరైన కారణాలు ఉండాలి. ఇష్టమొచ్చిన దానికి లోన్​ తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలో పర్సనల్​ లోన్​ తీసుకునేందుకు ఏది సరైన కారణం? ఎప్పుడు తీసుకోకూడదు? వంటి వివరాలపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నప్పుడే పర్సనల్​ లోన్​ తీసుకోవడం గురించి ఆలోచించాలి. ఇవి సాధారణంగా కింది పరిస...