భారతదేశం, మే 3 -- ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కి సంబంధించిన అలాట్మెంట్ స్టేటస్ లైవ్ అయ్యింది. బుక్ బిల్డ్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకున్న వారు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లలో లేదా ఐపీఓ రిజిస్ట్రార్ అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావడం ద్వారా ఆన్లైన్లో ఏథర్ ఎనర్జీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. లింక్ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఐపీఓ అధికారిక రిజిస్ట్రార్‌గా నియమించింది.
1] nseindia.com/invest/check-trades-bids-verify-ipo-bids లింక్‌ని క్రోమ్‌లో పేస్ట్ చేసి ఎంటర్ చేయండి.
2. ఐపీఓ సింబల్ 'ఏథర్'ను ఎంచుకోండి.
3. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి.
4] అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేయండి.
5] 'సబ్మిట్' బటన్ మీద క్లిక్ చేయండి.
మీ ఏథర్ ఎనర్జీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ మీ స్క్రీన్‌పై మీ కనిపిస్తుంది.
1] డైరెక్ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.