భారతదేశం, మే 17 -- వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని జారీ చేసింది సౌత్ ఇడియన్ బ్యాంక్ (ఎస్ఐబీ). ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎస్ఐబీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ని దాఖలు (మే 19 నుంచి) చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులకు ఈ దఫా రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వయస్సు పరిమితి- అభ్యర్థి వయస్సు 28ఏళ్లకు మించకూడదు. రిక్రూట్మెంట్ రూల్స్ పరంగా అర్హులకు సవరణలు ఉంటాయి.
ఎలిజిబులిటీ- సౌత్ ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025 కోసం అప్లై చేయాలనుకుంటున్న వారు. భారత దేశంలో గుర్తింపు ఉన్న ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
అప్లికేషన్ ఫీజు- జనరల్ కేటగిరీ వారికి రూ. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.