భారతదేశం, ఏప్రిల్ 20 -- నిరుద్యోగులకు అలర్ట్​! ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియాలో జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఏటీసీ (ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​) పోస్టులకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://aai.aero/ లో అప్లికేషన్​ని దాఖలు చేయవచ్చు. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో 309 పోస్టులను భర్తీ చేయనుంది ఏఏఐ. అప్లికేషన్​తో పాటు ఇతర కీలక తేదీలు, అర్హత వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

విద్యార్హత- 309 జూనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఏటీసీ పోస్టులకు అప్లై చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సైన్స్​ బీఎస్​ఈ ఫిజిక్స్​- మ్యాథ్య్​ బ్యాచిలర్​ డిగ్రీ లేదా ఫిజిక్స్​- మ్యాథ్స్​తో కూడిన ఏదైనా బీఈ/ బీటెక్​ బ్రాంచ్​లో డిగ్రీ పొంది ఉండాలి. ఇతర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్​ని చూడాల్సి ఉంది. (లింక్​ ఈ ఆర్టికల్​ చివరిలో...