భారతదేశం, జూన్ 1 -- ఫ్రెండ్స్​ అండ్​ ఫ్యామిలీతో ఇప్పటికప్పుడు ట్రిప్​కి ప్లాన్​ చేస్తున్నారా? విమాన టికెట్ల ధరలు చూసి గుండె పట్టుకుంటున్నారా? అయితే అస్సలు ఆలస్యం చేయకండి. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా.. మీకోసమే కొత్త ఈ డీల్స్​ని తీసుకొచ్చింది. ఈ ఎయిరిండియా 'లాస్ట్​ మినట్​ ఫ్లైట్​ డీల్స్​'లో భాగంగా టికెట్​ ధరలపై మంచి డిస్కౌంట్స్​ని పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విమాన టికెట్​ ధరలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి. ఇక చివరి నిమిషంలో ప్రయాణాల విషయానికొస్తే ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది ఫ్లైట్​ జర్నీని స్కిప్​ చేస్తుంటారు. కానీ విమాన ప్రయాణాలతో వచ్చే ఒక అడ్వాంటేజ్​ టైమ్​! కారు, బస్సుతో పోల్చుకుంటే గమ్యస్థానానికి మీరు త్వరగా చేరుకుంటారు.

ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా లిమిటెడ్​ ఆఫర్స్​ గురించి మీరు తెలుసుకోవాలి.

ఈ లాస్...