భారతదేశం, మే 6 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా ఉన్న ఎంజ విండ్సర్​ ఈవీలో కొత్త వేరియంట్​ని లాంచ్​ చేసింది జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​. దీని పేరు ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రో. మరిన్ని ఫీచర్లు, అధునాతన సాంకేతికత, లాంగ్​ రేంజ్​ని ఈ కొత్త ఈవీ తీసుకొస్తోంది. ఈ ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ధర రూ .17.49 లక్షలు. మొదటి 8,000 యూనిట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది.

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోలో బ్యాటరీ-ఆస్-ఏ-సర్వీస్ (బీఏఎస్) ఫీచర్ను ఎంచుకున్న కొనుగోలుదారులు విండ్సర్ ప్రోను రూ .12.50 లక్షల నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ అద్దె.. కిలోమీటరుకు రూ .4.5 వద్ద లభిస్తుంది. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో కోసం బుకింగ్స్ మే , 2025న ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ కారు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ...