భారతదేశం, ఫిబ్రవరి 9 -- ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. కానీ, కష్టం వచ్చినప్పుడు ఆ బాధ్యత కేవలం భార్యదే కావాలని, ఆమె తన కెరీర్ను త్యాగం చేయాలని భర్త కోరడం ఒక నిండు సంసారంలో విడాకుల చిచ్చు పెట్టింది. ఎక్స్ (X) వేదికగా వైరల్ అవుతున్న ఈ కథనం ఇప్పుడు భారతీయ కుటుంబ వ్యవస్థలో లింగ వివక్ష, మహిళా స్వయంప్రతిపత్తిపై పెద్ద చర్చకు దారితీసింది.
ఈ కథనంలోని దంపతులు స్కూలు రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి బీటెక్ పూర్తి చేసి, టెక్ మహీంద్రాలో ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత కెరీర్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పెళ్లి చేసుకుని, సొంతంగా ఇల్లు కొనుక్కుని, ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ మహిళ ఎంత కష్టపడేదంటే, తన రెండో కాన్పు సమయంలో కూడా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.