భారతదేశం, సెప్టెంబర్ 29 -- చాట్‌జీపీటీని ఉపయోగించుకుని వైరల్ ఏఐ ఫొటోలు క్రియేట్ చేసుకోవడమే కాదు.. కేవలం ఒక నెలలోనే కొత్త భాష ప్రాథమిక అంశాలను సైతం సులభంగా నేర్చుకోవచ్చు!. ఇందుకు సంబంధించి ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో భాషా అభ్యాసకులకు ఉపయోగపడేలా ఒక వ్యక్తిగత అభ్యాస ప్రణాళికను రూపొందించేందుకు అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ప్రాంప్ట్‌లు పొందుపరిచారు. వీటిలో పదజాలం, వ్యాకరణం, మాట్లాడటం, వినడం, మోటివేషన్ వంటి అంశాలను కవర్ చేశారు.
మార్కెటింగ్, గ్రోత్ నిపుణుడైన చిదానంద్ త్రిపాఠి (@thetripathi58) ఈ ఏఐ ప్రాంప్ట్‌లను షేర్ చేశారు. భాషా అభ్యాసంలో వేగంగా పురోగతి సాధించడానికి ఈ ఏఐ సాధనంతో ఎలా సంభాషించాలో ఆయన ఎనిమిది విభిన్న మార్గాలను వివరించారు:
రోజువారీ థీమ్ పదజాలం: ప్రతిరోజూ ఒక నిర్దిష్ట థీమ్‌కు (ఉదాహరణకు: ప్రయాణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.