భారతదేశం, మే 7 -- హోండా కార్ ఇండియా మే నెలలో అమేజ్, సిటీ, ఎలివేట్ మోడళ్లు సహా తన పోర్ట్‌ఫోలియోలోని అనేక మోడల్స్‌కి క్రేజీ ఆఫర్స్‌ని తీసుకొచ్చింది. హోండా ప్రతి నెలా తన వాహన లైనప్ అంతటా గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తుండటం విశేషం. ఇందులో సాధారణంగా లాయల్టీ బోనస్, బైబ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్యాకేజీలు, కాంప్లిమెంటరీ ఏడేళ్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటాయి. ఈక మే నెలలో అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హోండా సిటీ మోడల్‌పై రూ .63,300 వరకు ఆఫర్స్‌ని అందిస్తోంది. హోండా సిటీ హైబ్రీడ్ మొత్తం రూ .65,000 ప్రయోజనాలతో వస్తోంది. ఈ ఆఫర్లు రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్లకు అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ భారత మార్కెట్లో స్కోడా స్లావియా, ఫోక్స్ వ్యాగన్ విర్టస్, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
హోండా ఎలివేట్ టా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.