భారతదేశం, ఆగస్టు 13 -- విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు పలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి! ఈ స్కాలర్‌షిప్‌లు అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, పీహెచ్‌డీ స్థాయిల వారికి పూర్తి లేదా పాక్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు, సంస్థలు వీటిని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ స్కాలర్​షిప్​లు, వాటి అప్లికేషన్​ గడువు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దరఖాస్తు గడువు: సెప్టెంబర్ 15, 2025

వివరాలు: 160కి పైగా దేశాల్లో లభించే ఈ స్కాలర్‌షిప్.. గ్రాడ్యుయేట్ విద్యార్థులు, నిపుణులు, కళాకారులు అమెరికాలో చదువుకోవడానికి లేదా పరిశోధన చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఏటా దాదాపు 4,000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి.

2. కామన్‌వెల్త్ పీహెచ్‌డీ స్కాల...