భారతదేశం, నవంబర్ 24 -- కొత్త వారం వచ్చిందంటే ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు, సిరీస్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ బాట పడతాయి. ఈ వారం కూడా ఇలాంటి సినిమాలు, సిరీస్ లు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. వీటిల్లో ఈ సినిమాలు, సిరీస్ ను మాత్రం ఈ వారం మిస్ కాకుండా చూసేయండి.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ఒరిజినల్ ఫిల్మ్ 'జింగిల్ బెల్ హైస్ట్'. ఇది రాబరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్. సోఫియా ఓ ఇంటిని కొనుక్కుని, దాన్ని బాగు చేసుకోవాలని చూస్తుంది. కానీ ఓ ఏజెంట్ ఆమెను మోసం చేయడంతో పాటు ఓ విలువైన ఆభరణాన్ని దొంగిలిస్తాడు. మరోవైపు దొంగ మైఖేల్ కూడా అదే ఆభరణాన్ని సొంతం చేసుకోవాలని చూస్తాడు. అప్పుడు సోఫియా, మైఖేల్ కలుస్తారు. మరి వీళ్లు ఆ ఆభరణాన్ని దొ...