భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో చెప్పడమే కాకుండా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో రాశి వారి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు ప్రతి చిన్న విషయానికి కోపానికి గురవుతారు. మరి కొన్ని రాశుల వారు మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.

ఈ రాశుల వారు మాత్రం ఎప్పుడూ సహనంతోనే ఉంటారు, సహనాన్ని ఏమాత్రం కోల్పోరు. మరి ఏ రాశి వారికి ఎక్కువ సహనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మీరు ఉన్నారేమో కూడా చూసుకోండి.

ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు మన సంబంధాలు, నిర్ణయాలు తీసుకునే విధానం, అలాగే మనం మనతో మనం ఎంత సంతోషంగా ఉన్నామనే విషయాన్ని నిర్ణయించే ముఖ్యమైన లక్షణం. జ్యోతిష్యం ప్రకారం చూస్తే ప్రతి రాశికి ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఈ రాశ...