భారతదేశం, మే 11 -- మనల్ని పెంచి, పెద్ద చేసే క్రమంలో ఎన్నో త్యాగాలు చేసి తల్లికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మదర్స్ డే 2025 ఒక చక్కటి అవకాశం. అయితే చాలా మంది వాచ్లు, బుక్లు, జ్యువెల్లరీ సహా ఖరీదైన వస్తువులను బహుమతిగా ఇవ్వాలని చూస్తుంటారు. అది మంచి విషయమే కానీ ఈసారి మీ తల్లికి ఖరీదైన వస్తువులు కాదు, విలువైన ఆర్థిక గిఫ్ట్లు ఇచ్చే ప్రయత్నం చేయండి! ఇది ఆమెకు సంతోషంతో పాటు ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది. మదర్స్ డే వేళ మీ తల్లికి ఆర్థిక గిఫ్ట్లు ఇచ్చేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ), యులిప్, మ్యూచువల్ ఫండ్ సిప్ వంటి ఫైనాన్షియల్ గిఫ్ట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం.
2. ఫిక్స్డ్ డిపాజిట్: మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసి, ఆ రసీదును మీ తల్లిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.