భారతదేశం, ఫిబ్రవరి 3 -- తెలుగు సినీ లవర్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్ లో 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' ఒకటి. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైరెక్టర్. అయితే పార్ట్ 1లో కార్తీక్ క్యారెక్టర్ ప్లే చేసిన సాయి సుశాంత్ రెడ్డి ఇప్పుడు ఈఎన్ఈ పార్ట్ 2లో నటించడం లేదు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది సినిమాలో విష్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడు దీని సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ లో మాత్రం సాయి సుశాంత్ నటించడం లేదు. దీనిపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెంట్లు వైరల్ గా మారాయి.
రీసెంట్ గా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న తరుణ్ భాస్కర్.. ఈ నగరానికి ఏమైంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.