భారతదేశం, ఫిబ్రవరి 3 -- సొంత ఇల్లు కట్టుకోవడం అనేది చాలామంది కల. అందరికీ అదే సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే కానీ కొత్త ఇంటిని కొనుగోలు చేయలేము. కొత్త ఇంటిని కట్టేటప్పుడు మొట్టమొదట శంకుస్థాపన చేసినప్పుడు మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేస్తారు. అలాగే కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా మంచి ముహూర్తాన చేసుకుంటారు. 2026 సంవత్సరానికి సంబంధించిన శుభ గృహప్రవేశం తేదీల గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే, కాస్త ప్రాంతీయ పంచాంగ భేదాల ప్రకారం చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. గృహప్రవేశం చేయడానికి ముందు కచ్చితంగా పండితులను సంప్రదించడం మంచిది.

ఈ సంవత్సరం గృహప్రవేశం చేస్తున్నారా? అయితే, ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న శుభ ముహూర్తాలు ఇవి. కచ్చితంగా గృహప్రవేశం చేసేటప్పుడు ముహూర్తం పెట్టుకోవాలి. ముహూర్తం ప్రకారమే గృహప్రవేశం చేసుకుంటేనే మంచి జరుగుతుంది. అలాగే...