భారతదేశం, జూన్ 18 -- వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఈ జూన్ మూడో వారం కూడా చాలా చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో ఐదు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. ఓ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఈవారమే రెడీ అయింది. ఉగ్రవాదులను మట్టుబెట్టడం చుట్టూ సాగే మరో చిత్రం కూడా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రెండు మలయాళ చిత్రాలు తెలుగులో రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లో టాప్ 5 రిలీజ్‍లు ఇవే..

దిల్జీత్ దోసంజ్ ప్రధాన పాత్ర పోషించిన డిటెక్టివ్ షెర్దిల్ చిత్రం జూన్ 20న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. థియేటర్లలో రాకుండా నేరుగా ఓటీటీలోకే ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టు ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం సాగుతుంది. ఈ సినిమాకు రవిచబ్రియా దర్శకత్వం వహించారు. డిటెక్టివ్ షెర్దిల్ మూవీలో దిల్జీ...