Hyderabad, జూన్ 24 -- ఓటీటీల్లోకి ప్రతి వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. అయితే ఈవారం సౌత్ ఇండస్ట్రీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ రానున్నాయి. వాటిలో మూడు తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాటిలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఓటీటీలోకి ఈవారం తెలుగు వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వస్తోంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకరాలాంటి వాళ్లతో జీ5 ఈ కొత్త తెలుగు సిరీస్‌ను తీసుకువస్తోంది. ఇందులో అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతంలో డ్యూటీ కోసం వెళ్లే ఒక మహిళా పోలీసు చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఆ గ్రామంలో కొత్త వధువులు తమ పెళ్లిరోజునే...