Hyderabad, జూన్ 4 -- ఓటీటీలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ అడుగుపెట్టబోతున్నాయి. ముఖ్యంగా మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే. ఇవి జియోహాట్‌స్టార్, ఆహా వీడియో, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ఓసారి చూద్దాం.

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి సోమవారం (జూన్ 2) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ తమిళ కామెడీ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిందే. శ్రీలంక నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి అక్రమంగా శరణార్థులుగా వచ్చిన ఓ కుటుంబం చుట్టూ తిరిగే కథే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ.

మలయాళ హారర్ థ్రిల్ల...