భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఐఫోన్ 17 కొనాలని చూస్తున్న వారికి అలర్ట్! యాపిల్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసిన ఈ ఐఫోన్ 17 సిరీస్‌లోని మోడల్స్‌కి సంబధించిన ప్రీ- బుకింగ్స్ నేడు ఇండియాలో ఓపెన్ అవ్వనున్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్‌తో పాటు కొత్త యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ కూడా ప్రీ- బుకింగ్‌కి అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్‌లను ఎలా బుక్ చేసుకోవాలి? ధరలు ఎంత? ఎక్కడ కొనాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12, సాయంత్రం 5:30 గంటల నుంచి భారతదేశంలో ప్రారంభం కానున్నాయి. మీరు నేరుగా యాపిల్ అధికారిక వెబ్‌సైట్లో బుక్ చేసుకోవచ్చు. లేదా క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి ఆన్‌లైన్ భాగస్వామ్య స్టోర్లలో కూడా, అదే సమయం నుంచి ప్రీ-ఆర్డర్లు చేసుకోవచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.