భారతదేశం, జూలై 25 -- నిస్సాన్ మాగ్నైట్ తన భద్రతా ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచుకుంది. గ్లోబల్ ఎన్సీఏపీ నిర్వహించిన తాజా క్రాష్ టెస్టులో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో.. ఈ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. అంతకుముందు టెస్టుల్లో లభించిన ఫలితాలకు స్పందనగా నిస్సాన్ అనేక కీలక సేఫ్టీ అప్గ్రేడ్స్ని అమలు చేసిన తర్వాత ఈ రిజల్ట్ లభించింది!
వాస్తవానికి (గతంలో నిర్వహించిన పరీక్షల్లో), అప్‌డేట్ చేసిన గ్లోబల్ ఎన్సీఏపీ టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం.. మాగ్నైట్ పెద్దలు- పిల్లల రక్షణ రెండింటిలోనూ కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. ఈ ప్రోటోకాల్స్‌లో ఫ్రెంట్- సైడ్ఇంపాక్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), పాదచారుల రక్షణ, సీట్‌బెల్ట్ రిమైండర్‌ల వంటి అంశాలు ఉంటాయి.
ఈ ఫలితాల తర్వాత, నిస్సాన్ వా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.