భారతదేశం, జూలై 26 -- ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు, ఫలితాల కోసం ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.inలో చూడవచ్చు.

ఇండియన్​ ఆర్మీ అగ్నివీర్​ 2025 పరీక్ష గత నెల 30 నుంచి జులై 10, వరకు జరిగింది. 13 భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, ఒడియా, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ) కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఆన్‌లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ పద్ధతిలో ఉంది. దరఖాస్తు చేసిన కేటగిరీని బట్టి, అభ్యర్థులు ఒక గంటలో 50 ప్రశ్నలకు లేదా రెండు గంటల్లో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

స్టెప్​ 1- ముందుగా, joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో...