భారతదేశం, ఫిబ్రవరి 4 -- అడివి శేష్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ అంటూ రాబరీ థ్రిల్లర్ ను రెడీ చేశాడు. కానీ ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన సినిమాను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఎందుకంటే అదే రోజు ధురంధర్ 2, టాక్సిక్ లాంటి పెద్ద సినిమాల రిలీజ్ ఇండటమే కారణం.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ 'డెకాయిట్'. మేకర్స్ ఈ మూవీని మార్చి 19, 2026న రిలీజ్ చేయాలని ఫస్ట్ అనుకున్నారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలను వాయిదా వేశారు. డెకాయిట్ మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

డెకాయిట్ మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసిన మేకర్స్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న రిలీజ్ అవుతుందని ప్రకటిం...