భారతదేశం, జూలై 12 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు (RBISB) గ్రేడ్ ఏ, గ్రేడ్​ బీ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంస్థలో మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆర్బీఐ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ జులై 11, 2025న ప్రారంభమైంది. జులై 31, 2025న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఎంపిక ప్రక్రియ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు విద్యార్హతలు, వయోపరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను వివరణాత్మక నోటిఫికేషన్​లో చూడవచ్చు.

ఆర్బీఐ రిక్రూట్​మెంట్​ 2025 నోటిఫికేషన్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్సీ/ఎస్టీ/పీ...