భారతదేశం, మే 26 -- ఇటీవలి కాలంలో క్రెడిట్​ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అవసరం ఏదైనా, క్రెడిట్​ కార్డును ఉపయోగించి పేమెంట్స్​ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే, బ్యాంకులు కూడా తమ కస్టమర్స్​కి మంచి బెనిఫిట్స్​ని అందిస్తున్నాయి. మరి మీరు ఆన్​లైన్​ షాపింగ్​ ఎక్కువ చేస్తుంటారా? క్రెడిట్​ కార్డును ఉపయోగించుకుని షాపింగ్​లో డబ్బులు ఆదా చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి ఆన్​లైన్ మార్కెట్ ప్లేస్​ల ద్వారా షాపింగ్​పై డిస్కౌంట్లను అందించే కొన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి. మంచి ఆఫర్లు (క్యాష్​బ్యాక్​, డిస్కౌంట్స్​) అందించే ఆరు క్రెడిట్ కార్డుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ఈ క్రెడిట్​ కార్డు ఎటువంటి జాయినింగ్, వార్షిక రుసుము వసూలు చేయదు. ప్రైమ్ మెంబర్​గా ...