భారతదేశం, మే 10 -- ఈ శనివారం బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు కస్టమర్ల ప్రయత్నిస్తున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం, మే 10, 2025న అనేది నెలలో రెండొవ శనివారం కాబట్టి ఈరోజు బ్యాంకులకు సెలవు అని గుర్తుపెట్టుకోవాలి. అంతే కాదు పలు రాష్ట్రాల్లో సోమవారం కూడా బ్యాంకులకు సెలవు. అంటే, ఆదివారంతో కలుపుకుని బ్యాంకులకు వరుసగా 3 రోజులు హాలీడే లభించింది.
ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మొదటి, మూడో శనివారాలు బ్యాంకులు పనిచేస్తాయి. మే 10న రెండో శనివారం కావడంతో ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మే 10 నుంచి మే 12 వరకు మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మే 11 ఆదివారం బ్యాంకులకు సెలవు. బుద్ధ పూర్ణిమ కారణంగా, మే 12 సోమవారం కొన్ని రాష్ట్రాల్లో బ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.