భారతదేశం, జూన్ 17 -- 2025-26 సంవత్సరానికి సంబంధించిన సవరించిన తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ను ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​) తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత వివరాలను ibps.in వెబ్‌సైట్‌లో చెక్​ చేసుకోవచ్చు. ఈ సవరించిన క్యాలెండర్ ప్రకారం, ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టుల కోసం ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు 17, 23, 24 తేదీలలో ఐబీపీఎస్​ నిర్వహించనుంది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 12న జరుగుతుంది.

పీఎస్​బీల కోసం..

ఆర్​ఆర్​బీల కోసం..

ఐబీపీఎస్​ తన రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. వర్తించే చోట, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఒకే రిజిస్ట్రేషన్ ఉంటుంది.

రిజిస్ట్రేషన్ సమయంలో, అభ్యర్థులు కింది పత్రాలను అప్‌లోడ్ చేయాలి:

ఫోటోగ్రాఫ్ - 20 kb నుంచి 50 kb వరకు, .jpeg ...