భారతదేశం, ఏప్రిల్ 26 -- ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉందా? అని తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. నేడు నాలుగో శనివారం. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం 2025 ఏప్రిల్ 26న బ్యాంకులకు సెలవు ఉంది. బ్యాంకులు తిరిగి సోమవారం ఓపెన్​ అవుతాయి. ఆదివారం కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

బ్యాంకులు సాధారణంగా ప్రతి నెల రెండు, నాల్గొవ శనివారాలు మూతపడి ఉంటాయి. కాగా మొదటి, మూడొవ శనివారాలలో తెరిచి ఉంటాయి. ఏప్రిల్ 26న నాలుగో శనివారం కావడంతో ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఒక నిర్దిష్ట రోజున బ్యాంకులు తెరిచి ఉన్నాయా లేదా మూతపడి ఉన్నాయా? అని తనిఖీ చేయడానికి, ఖాతాదారులు ఆర్బీఐ అధికారిక ఛానళ్లను క్షుణ్ణంగా సందర్శించాలి. వెబ్సైట్, బ్యాంకు నోటిఫికేషన్లు చూడాలి.

బ్యాంకు సెలవులను నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రా...