భారతదేశం, నవంబర్ 22 -- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా బ్యూటిపుల్ భాగ్యశ్రీ బోర్సే చేసింది. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-రామ్ గారితో నటించడం అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ . వెరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. లవ్ స్టొరీ, డైలాగ్స్ చాలా బ్యూటిపుల్‌గా ఉంటాయి. రామ్ పోతినేని గారు చాలా పాజిటివ్‌గా ఉంటారు.

-ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఆల్బమ్‌కి అద్భుతమ...