భారతదేశం, సెప్టెంబర్ 1 -- అఫార్డిబుల్ ఫ్యామిలీ ఎస్యుూవీగా మంచి పేరు తెచ్చుకున్న రెనాల్ట్ కైగర్కి ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్ అయ్యింది. మరి ఈ 2025 రెనాల్ట్ కైగర్‌ని మీరు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్‌లో 2025 రెనాల్ట్ కైగర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రెనాల్ట్ కైగర్ అథెంటిక్- రూ. 7.48 లక్షలు
ఎవల్యూషన్- రూ. 8.42 లక్షలు
ఎవల్యూషన్ ఏఎంటీ- రూ. 9.01 లక్షలు
టెక్నో డీటీ- రూ. 9.39 లక్షలు
టెక్నో- రూ. 9.71 లక్షలు
టెక్నో డీటీ ఏఎంటీ- రూ. 9.95 లక్షలు
టెక్నో ఏఎంటీ- రూ. 10.30 లక్షలు
ఎమోషన్ డీటీ- రూ. 10.44 లక్షలు
ఎమోషన్- రూ. 10.83 లక్షలు
ఎమోషన్ టర్బో డీటీ- రూ. 11.13 లక్షలు
టెక్నో టర్బో డీటీ సీవీటీ- రూ. 11.13 లక్షలు
ఎమోషన్ టర్బో- రూ. 11.83 లక్షలు
ఎమోషన్ టర్బో సీవీటీ- రూ. 11...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.