భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఆర్‌ఆర్బీ ఎన్‌టీపీసీ సీబీటీ 1 గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష 2025 రాసిన లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. సెప్టెంబర్​ మొదటి వారం నుంచి రెండో వారం ముగింపులోపు.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్‌ఆర్బీలు) తమ ప్రాంతీయ వెబ్‌సైట్లలో ఫలితాలను త్వరలో ప్రచురించే అవకాశం ఉంది. త్వరలోనే అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులు, కటాఫ్ మార్కులను డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు. ఈ మార్కుల ఆధారంగానే తదుపరి దశ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు అర్హత నిర్ణయమవుతుంది. మొత్తం 11,500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు కావడం వల్ల, అభ్యర్థులు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ముందుగా, మీ ప్రాంతానికి చెందిన ఆర్‌ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..

"RRB NTPC Graduate Level Result 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.

మీ రిజిస్...