భారతదేశం, జూన్ 3 -- డబ్బు అవసరం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. అందుకే ఇటీవలి కాలంలో పర్సనల్​ లోన్​ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి మీరు కూడా పర్సనల్​ లోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! వివిధ బ్యాంకులకు సంబంధించిన పర్సనల్​ లోన్స్​, వాటి వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

పర్సనల్​ లోన్​ వడ్డీ రేట్లు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మారుతూ ఉంటాయి. రుణగ్రహీతలు మెరుగైన ఆఫర్లను చూడవచ్చు, అయినప్పటికీ నిబంధనలు ఆయా బ్యాంకు రుణ విధానంపై ఆధారపడి ఉంటాయి.

(గమనిక: వడ్డీ రేట్లు, రుసుములు వ్యక్తిగత ప్రొఫైల్స్- బ్యాంకు విధానాల ఆధారంగా మారవచ్చు. వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లపై ఖచ్చితమైన, నవీకరించిన సమాచారం కోసం రుణదాతల అధికారిక వెబ్సైట్​ని చూడండి.)

అందువల్ల, జూన్ 2025 లో పర్సనల్​ లోన్​ తీసుకోవాలని చూస్తున్న వేతన జీవులకు అనేక...