భారతదేశం, జూన్ 1 -- ఇండియాలో సూపర్​ డిమాండ్​ ఉన్న ఎస్​యూవీ సెగ్మెంట్​ కాకుండా కొత్తగా ట్రై చేయాలని ఉందా? అయితే మీరు హ్యాచ్​బ్యాక్​ సెగ్మెంట్​కి షిప్ట్​ అవ్వొచ్చు. ఇక్కడ అనేక మంచి ఫ్యామిలీ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒకటి టాటా ఆల్ట్రోజ్​. ఈ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. ఒకవేళ మీరు ఈ ఫ్యామిలీ కారును​ కొనేందుకు ప్లాన్​ చేస్తుంటే.. హైదరాబాద్​లో టాటా ఆల్ట్రోజ్​ 2025 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా ఆల్ట్రోజ్​ స్మార్ట్​ పెట్రోల్​- రూ. 8.24 లక్షలు

స్మార్ట్​ సీఎన్జీ- రూ. 8.90 లక్షలు

ప్యూర్​ పెట్రోల్​- రూ. 9.18 లక్షలు

ప్యూర్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 9.34 లక్షలు

ప్యూర్​ ఎస్ పెట్రోల్​​- రూ. 9.60 లక్షలు

ప్యూర్​ ఎస్​ ఏఎంటీ పెట్రోల్​- రూ. 9.74 లక్షలు

ప్యూర్​ సీఎన్జీ- రూ. 9.90 లక్షలు...