Hyderabad, ఫిబ్రవరి 28 -- Zee Telugu Special From March 1 To 3: వరుస సూపర్‌హిట్ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తున్న జీ తెలుగు మరో త్రిపుల్ బొనాంజా ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వరల్డ్ టెలివిజ్ ప్రీమియర్‌గా ప్రసారం చేసేందుకు సిద్దమైంది.
అలాగే, జీ తెలుగులోని 16 సీరియల్స్ పోటీపడే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, మధ్యతరగతి కుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టకునేలా రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్‌ని ప్రారంభించనుంది. సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1 (శనివారం)న సాయంత్రం 6 గంటలకు టీవీ ప్రీమియర్ కానుంది.
నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులుగా హాజరైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.