Hyderabad, ఫిబ్రవరి 28 -- Zee Telugu Special From March 1 To 3: వరుస సూపర్​హిట్​ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్​లతో ఫిక్షన్​, నాన్​ఫిక్షన్​ షోలతో అలరిస్తున్న జీ తెలుగు మరో త్రిపుల్​ బొనాంజా ఎంటర్​టైన్​మెంట్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్​బస్టర్​గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వరల్డ్​ టెలివిజ్​ ప్రీమియర్​గా ప్రసారం చేసేందుకు సిద్దమైంది.

అలాగే, జీ తెలుగులోని 16 సీరియల్స్ పోటీపడే​ సూపర్​ సీరియల్​ ఛాంపియన్​షిప్​, మధ్యతరగతి కుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టకునేలా రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్​ని ప్రారంభించనుంది. సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1 (శనివారం)న సాయంత్రం 6 గంటలకు టీవీ ప్రీమియర్ కానుంది.

నటులు శ్రీకాంత్​, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులుగా హాజరైన సూపర్​ సీరియల్ ఛాంపియన్​షిప్​ గ్రాండ...